Computer In Telugu
కంప్యూటర్ అంటే ఏంటి ?
కంప్యూటర్ మనకి ఎందుకు అవసరం ?
కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం(Machine) (Semiconductor Device), Combination of Hardware & Software .
ఇది 0's & 1's లోనే work చేస్తుంది.
కంప్యూటర్ మనకి ఎందుకు అవసరం ?
ఇది వంద మంది చేసే పనిని ఒకే సరి శానల్లో చేస్తుంది అందువల్ల మన Time అనేది Save అవుతుంది,కాబట్టి మనకి కంప్యూటర్ అనేది అవసరం. ప్రస్తుతం ప్రతి చోట ఎక్కడ చుసిన కంప్యూటర్ అనేది Compulsory అయిపోయింది
మనం ఒక్కరోజు కూడా కంప్యూటర్ నీ Touch చేయలేకుండా ఉండలేక పోతున్నాం అంటేనే అర్థం చేసుకోవచ్చు మనకి కంప్యూటర్ అంటే ఎంత ముక్యమో.
కంప్యూటర్ ఎలా పని చేస్తుంది ?
మన నుంచి Input నీ తీసుకొని ప్రాసెస్ చెసి Output నీ ఇస్తుంది (CPU,Control unit ,ALU ).Input మనం ఇవ్వడానికి కావలసిన పరికరాన్ని Input Devices అంటాం(Keyboard,Mouse). మనకి Output ఇచ్చే వాటిని Output Devices అంటాం .(Monitor,Speakers).
కంప్యూటర్ Basic Parts ?
కంప్యూటర్ Run కావడానికి కావలిసిన వాటిని మనం Basic parts అంటాం . Speakers,Printer,Scanner వాటిని మనం Basic Parts అనం ఎందుకంటే ఇవ్వి లేకున్నా మనం కంప్యూటర్ Run చేయవచ్చు.
మరి Basic parts అని వేటిని అంటాం. Mouse,Keyboard,CPU,Motherboard,Hard disk
కంప్యూటర్ ఎవరు?ఇప్పుడు?ఎక్కడ?
✔ చార్లెస్ బబెజి(Charles Babbage) (Father of computer) ( 1st Generation-vacuum)
✔19th century (1946-1956) ఇంగ్లాండ్ (బ్రిటిష్ govt )
కంప్యూటర్ Generations ?
1st Generation(1946-1956) -vacuum tubes
2nd Generation (1956-1963)-Transistors
3rd Generation (1965-1971)-Ic (High level languages )
4th Generation (1971-1980)-VLSI (High accessing speed &storage )
5th Generation (artificial intelligence)
కంప్యూటర్ రకాలు ?
Uses :
Analog computers
Digital computers
Hybrid (Analog & Digital )
Sizes :
Smart phones
Micro computers
Personal computer
Laptop
Mini computer
Mainframe Computer (servers )
Super Computer (ప్రపంచంలోనే అత్యంత వేగంగా పని చేసే కంప్యూటర్)
కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తే కష్టం అన్న మాటే మీకు వర్తించదు.
Comments
Post a Comment