పవన్ కళ్యాణ్ పూర్తీ పేరు కొణిదెల కళ్యాణ్ బాబు చిమ్మపుడే అస్తమా బారిన పడ్డాడు,అందరి పిల్లల్లా నేనెందుకు లేను అని అనుఅనుకునే వాడు,ఇప్పుడు డల్ గా ఉండేవాడు,ఇప్పుడు ఒంటరిగా ఉండేవాడు,ఎవరితోనూ మాట్లండే వాడు కాదు,పవన్ తల్లి పేరు అంజన దేవి,తండ్రి వెంకటరావు,వెంకట రావుగారుఓ పోలీస్ కానిస్టేబుల్,వ్రుత్తి రిత్య అనేక ప్రాంతాలు తిరిగివచ్చేది దాంతోపవన్ కళ్యాణ్ కూడా రకరకాల ప్రాంతాల్లో పెరిగాడు.వెంకట రావు గారు నిలువెత్తు నిదర్శనం ప్రాణం పోయిన ఒక్క రూపాయి కూడా లంచం తిసుకేనే వాడు కాదు చాలి చాలని జీతం పవన్ చిన్నవాడే అయిన అన్ని అర్థం అయ్యేవి,నా
వల్లే న కుటుంబ సబ్యులకు ఇన్ని కష్టాలు,నేనే లేకపోతే బాగుండేది అని కుమిలి కుమిలి ఏడ్చేవాడు,ఆ ఎఫెక్ట్ పవన్ చదువు పైన కూడా పడింది.
అనారోగ్యం తో చదువుపైన consentrate చెయ్యకపోవడంతో పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు.తరువాత మల్లి ఎక్షమ్ రాసి మెల్లగా ఎలాగో ఒక లాగ చదువు పూర్తి చేశాడు,పవన్ కీ పుస్తకాల కంటే జీవిత చరిత్రలే రుచించేవి.
పరమహంస యోగానంద యోగి ఆత్మకథ, గాంధీజీ సత్యశోధన, శేషేంద్ర శర్మ, ఆధునిక మహాభారతం, పవన్ మెచ్చిన పుస్తకాలు ఇంకా రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి, కృష్ణమూర్తి, బడే బాబా, పవన్ ని ప్రభావితం చేసిన వ్యక్తులు, ముఖ్యంగా చెగువిర పోరాట జీవితం ఎంతగానో ప్రభావితం చేసింది.పవన్ కళ్యాణ్ దేవుడిని నమ్ముతాడు కానీపూజలు చేయడు జీవితంలో కష్టపడి పని చేయడం కంటే పెద్ద వైవరాదన లేదని అని బలంగా నమ్ముతాడు.పవన్ ఇంటర్ చదువుతునపుడే తన అన్నయ్య మెగాస్టార్ మంచి పేరుతెచ్చుకున్నాడు దాంతో కాలేజీ లో పవన్ సెలబ్రిటీ అయిపోయాడు, అందరు చిరంజీవి తమ్ముడు అని స్పెషల్ గా ట్రీట్ చేసే వారు కానీ పవన్ మాత్రం సెలబ్రిటీ హోదా నచ్చేది కాదు, సాదాసీదాగా ఉండే లైబ్రరీలో ఎక్కువ కాలం గడిపేవాడు,అన్నయ్య చేరంచివి అంటే ప్రాచాపానం,ఎవరైనా అన్నయను విమర్చిస్తే తట్టుకునే వాడు కాదు,కోపంతో వుగి పోయేవాడు, అక్కడి నుండి దూరంగా వెళ్లి కాసేపు ఒంటరిగా గడిపేవాడు,అన్నపై తనకున్న ప్రేమ ఇప్పటికీ రావ్వంతైనా కరగకుండా అలాగే ఉంది. చూస్తూ చూస్తూనే ఇంటర్ ఫైనల్ పరీక్షలు వచ్చేస్తాయి, ఎలాగోలా ఎగ్జామ్స్ రాశాడు.సేపవుల్లో ప్రింటింగ్ ప్రెస్ లో పనివాడుగా చేరాడు రాత్రింబవళ్లు కష్టపడి డబ్బు సంపాదించే వాడు.ఒక్క ఫోన్ కొడితే చాలు అలా వచ్చే డబ్బు కంటే కష్టపడి డబ్బు సంపాదిస్తే అందులో వచ్చేకిక్కే వేరు పవన్ బలంగా నమ్మే వాడు సెలవులు పూర్తి అయిపోయాయి రిజల్ట్స్ వచ్చేసాయి పవన్ ఈ సారి కూడా వెళ్లిపోయాడు.ఈసారి కూడా ఫెయిల్ అయిపోయాడు ఇంటికెళ్ళాడు అమ్మానాన్న తిడతారో ఏమో అనుకున్నాడు వాళ్లు పల్లెత్తు మాట కూడా అనలేదు అనుకున్నాడ.
పవన్ లో అపరాధ భావం ఇంకా పెరిగిపోయింది సచిన్ టెండూల్కర్ విశ్వనాథం అలాంటివాళ్లు ప్రతిభ కనబరుస్తున్నారు చేసుకోబోయాడు కాస్త లేట్ అయితే ప్రాణాలు పోయేవి కుటుంబ సభ్యులు సమయానికి గమనించి పవన్ ని రక్షించు కోగలిగారు ఆరోజు రాత్రంతా pin drop silence చిరంజీవి నాగబాబు పవన్ దగ్గర కూర్చున్నారు అప్పుడు చిరంజీవి గారు దగ్గరికి తీసుకొని ఓ మాట చెప్పాడు తమ్ముడు చదువు ఒక్కటే జీవితం కాదు క్రికెట్ లో అతని ఆటను చూసి విశ్వనాధం అనే పేరొచ్చింది చేతులు అతని నైపుణ్యాన్ని చూసి అలాగే నీకు ఏది ఇష్టమో ముందు గుర్తించు ఆ రంగంలో రాత్రనకా పగలనకా కష్టపడి తప్పక విజయాన్ని సాధిస్తారు హ్యాండ్ ఇచ్చాడు తమ్ముడికి జీవితంపై మళ్లీ ఆసక్తిని కలిగించడానికి నాగబాబు తిరిగి వచ్చాడు 1000 మంది జీవితాలు ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు గా అనిపించింది ముఖ్యంగా లియోనార్డో డావిన్సీ బహుముఖ ప్రతిభ భవాని ఎంతగానో ఆకట్టుకుంది ఒక వ్యక్తికి అన్ని రంగాల మీద ఎలా పట్టుందని ఆశ్చర్యపోయాడు జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఒక్కటే ఉంటే సరిపోదు దానికి పట్టుదల కూడా ఉండాలి కానీ పవన్ కి ఏ పనియైనను సాటిస్ఫాక్షన్ లభించడం లేదు కొద్ది రోజులు దేశమంతా తిరిగి నేర్చుకున్నాడు ఆ తర్వాత దానిని మధ్యలోనే వదిలేసి కర్ణాటక సంగీతం క్లాసెస్ జాయిన్ అయ్యాడు కొద్దిరోజులు డ్రాయింగ్ ప్రాక్టీస్ చేశాడు మరికొన్ని రోజులు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకునే ప్రయత్నం చేశాడు ఇవన్నీ కాదని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ 30కిపైగా రాలేకపోతున్నానని అని మెల్లిగా టెన్షన్ మొదలైంది విపరీతంగా మానసిక ఒత్తిడికి గురయ్యాడు నుండి బయటకు రావడానికి వీడియో రికార్డ్ లో సినిమాలు చూడడం మొదలుపెట్టాడు పవన్ క్లారిటీ రావట్లేదు చిరంజీవి గారు రూమ్ లోకి వచ్చారు ఎలా సినిమాలు చూసి చూసి వీడియో రికార్డుల్లో 7 ఆగిపోతున్నాయి కానీ నెట్లో నుండి ఒక్క ఐడియా రావట్లేదు అని మందలించాడు తమ్ముడు పరిస్థితి చూసి చిరంజీవి చాలా బాధ పడేవాడు కానీ వాడు ఎంత గొప్ప నటుడు ఓ సారి పవన్ కళ్యాణ్ అన్నయ్య నేను ఎటూ తేల్చుకోలేక పోతున్నాను నువ్వు సినిమాల్లో యాక్ట్ చెయ్ గొప్ప స్టార్ అవుతావు అన్నారు కానీ పవన్ కి డాన్సులు వేయలేను అపార్ట్ మెంట్ లో ట్రై చేస్తానని అన్నాడు వేరొకటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడానికి చిరంజీవి గారు ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్ నటించడానికి వెంటనే చిరంజీవి గారు వైజాగ్ లోని సత్యానంద్ కి ఫోన్ చేసి మీరు నాతో తమ్ముడికి టాప్ టెన్ లో శిక్షణ ఇవ్వాలని కోరారు అప్పటికి తెలీదు చిరంజీవి గారికి కూడా ఉన్నాడని అంటున్నారు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు అడుగులు వేస్తూ ప్రవేశించాడు ఇక ఆ తర్వాత పవన్ అదే సినీ రంగానికి తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో మకుటం లేని మహారాజుగా అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఎలా ఎదిగాడు నెక్స్ట్ చిరంజీవి గారుతెలుసుకుందాం.
Tags
Pavan Kalyan Life story, Power star pavan kalyan,Gabbar singh,Cheeranjivi,Nagababu,Who is Next CM In Andrapradesh.
x
Comments
Post a Comment