AWS Tutorials in Telugu
AWS (Amazon Web Service) అనేది Cloud Computing కోవకి చెందినది, అసలు AWS అనేది ఎందుకు Use అవుతుంది అంటే Databases stroage,Virtual Cloud Servers...మొదలగు వాటిని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది.నేను ఇప్పుడు ఇక్కడ AWS లో ఒక Service అయిన ES2 Instance గురించి వివరిస్తా.
ES2: అనేది Elastic Compute Cloud అంటే ఒక virtual Server నీ అద్దెకి తీసుకోవడం అన్నమాట,ఎక్కదోచ్చేసి Rent అనేది గంటకు ఇంత అని పే చెయ్యలిసి ఉంటది,ES2 అనేది మనకి కొద్దిగా తక్కువ Cost లోనే దొరుకుతుంది and మన రిక్వైర్మెంట్స్ నీ బట్టి CPU and Memories తీసుకోవచ్చు.
ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే
Login and access to AWS services?
Choose AMI?
Choose EC2 Instance Types?
Configure Instance?
Add Storage?
Tag Instance?
Configure Security Groups?
Review Instances?
Create an EIP and connect to your instance?
What is a Spot Instance?
Create a Spot Request?
ముందుగా,
Step 1 : Login చెయ్యడానికి https://aws.amazon.com/console/ కీ వెళ్ళాలి,
ఇక్కడ Username(Email),Password and M F A Code type చెసి login కావాలి,
Step 2 : login అయిన తరువాత Pic లో చూపించినట్లు,Services పైన Click చెయ్యాలి,అందులో ES2 నీ Select చేసుకోవాలి.
Step 3 : ఇక్కడ మనం చూడొచ్చు ES2 Dashboard,Right Corner లో మనకి Regions ఉంటాయి మనకి కావలిసినది select చేసుకోవాలి.తరువాత Launch Instance పైన Click చేయండి.

కింది వాటిని జాగ్రతగా అనుసరించండి
Step 4 :

Final Step

Comments
Post a Comment