Penetrate testing అంటే ఏమిటి??



Penetrate testing నీ Pen testing అని కూడా పిలుస్తారు, ముందుగా penetrate testing అంటే ఏమిటో తెలుసు కుందాం.ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్లోకి  వదిలే ముందు అందులో ఉన్న vulnerability అంటే loop holes నీ కొన్ని tools use చేసి అ loop holes నీ close చెయ్యడం అన్నమాట.
ఇక్కడ ప్రొడక్ట్స్ అంటే అది వెబ్సైటు లేక ఇంకేమైనా సాప్ట్వేర్ కావచ్చు.
                In case ఇందులో గల loop holes నీ close చెయ్యక పోతే వీటినీ hackers backdoor ద్వారా ఇంటర్ అయి  హ్యాక్ చేస్తారు మన confidential Information మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది.అసలు hackers మన డేటా ఇలా హ్యాక్ చేస్తారు,ఇది అందరి మదిలో వచ్చే ప్రశ్న,మన product లో గల loop holes ద్యారా ఎంటర్ అయి మన డేటా నీ encrypt చేస్తారు అంటే మన బాషా లో చెప్పాలంటే డేటా నీ lock చెయ్యడం అన్న మాట.
మనం తిరిగి వాళ్ళకి money pay చేస్తే తప్ప వాళ్ళు మన data decrypt అంటే unlock చెసి ఇవ్వరు. మనకు వాళ్ళ bit coin address తప్ప ఇంకా ఏ క్లూ కూడా మనకి వదలరు అంత perfect ప్లాన్ చేసి  చేస్తారు.
                    so ఇలా hackers చేతికి చిక్కకుండా ఉండాలంటే మనం pen testing చెయ్యాలి.
అంటే మన loop holes close చెయ్యడం అన్నమాట.
అసలు ఇక్కడ loop holes అంటే open ports ఫర్ పబ్లిక్,Every port protocol పైన ఆధార పడి పని చేస్తుంది, అలాగే ప్రతి ప్రోటోకాల్ కి set of roles and regulation ఉంటాయి so secure ports మాత్రమే open గా ఉంచి మిగత Non-secure ports నీ close చెయ్యడం,దీని కోసం  మనం  Nmap, wireshack, Metasplot మొదలగు penetrate testing tools వాడుతాం.





Comments

Popular posts from this blog

Awk command with simple examples

Learn Linux in Telugu | Linux complete Free Course in Telugu by 7Hills

rsync Command Examples | rsync Command In Telugu