Eye Flu | దేశ వాప్తంగా పెరుగుతున్న కేసులు! జాగ్రత్త
-> Eye Flu | దేశ అన్ని రాష్ట్రాల్లో కండ్లకలక (Eye Flu) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మరింత విస్తరించకుండా ప్రజలంతా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
-> దీనిని కండ్లకలకను పింక్ అని కూడా పిలుస్తుంటారు.
కండ్లకలక ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుందని, రద్దీగా అధికంగా ఉండే ప్రదేశాలతో పాటు, పాఠశాలు, బస్సులు, మెట్రోల్లో ప్రయాణించే సమయంలో ఐ ఫ్లూ సోకే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
-> బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Comments
Post a Comment